ENDUKEE SIKSHA EMITI NEE KAKSHA by DR.P.CHAKRAPANI Telugu book cover

ENDUKEE SIKSHA EMITI NEE KAKSHA

by DR.P.CHAKRAPANI

₹75
In stock · 91 available
PublisherDR.P.CHAKRAPANI
LanguageTelugu
ఎందుకీ శిక్ష ? ఏమిటి నీ కక్ష ?! 1. ప్రభవ ఒకింత నవ్వించి, జన్మంత ఏడ్పించ నూకలు చెల్లిన తక్షణమే కుక్షిలోకి నెట్టేస్తావు కక్ష కట్టి సాధిస్తావు స్వర్గ, నరకాల గర్భ కుహరంలో తొమ్మిది, పదినెలలు తైతక్కలాడిస్తావు మల మూత్రాల తొట్టిలో మత్తెక్కించి ఆడిస్తావు అదే ప్రభూ ఒక దేహం మట్టిలోకి మరో జీవం మట్టిపైకి పుట్టించిన నువ్వే మళ్ళా భక్షిస్తావు ఎందుకీ శిక్ష ? ఏమిటి నీ కక్ష ?!