ENIMIDO RANGU by ANIL DANY Telugu book cover

ENIMIDO RANGU

by ANIL DANY

₹100
In stock · 4 available
PublisherSAHITHI MITRULU
LanguageTelugu
కవిత్వ వాక్యాలు ప్రత్యేకంగా వేటినీ ప్రవచించవు చెవి ఒగ్గి వినడానికి అవేమీ రహస్యధ్వనులను చేయవు, స్పష్టంగానే మాట్లాడుతుంటాయి కేవలం తాను ఎరిగిన జీవితాలను కవిత్వం విప్పిచూపుతుంది.. అనేకానేక దృష్టి కోణాలను మన ముందు పరుచుకొంటూ వెళతుంది కవిత్వం... అందుకే చదివిన అందరు ఎన్నో కొన్ని వాక్యాలను గుండెలోకి ఒంపుకుని పోతారు.. భౌతికంగా కనపడే దాన్ని పొరలు పొరలుగా ఒలుచుకుంటూ పొతే లోపల లోపల్లోపల అసలు రంగు ఒకటి బయట పడుతుంది ఆ రంగే ఈ ఎనిమిదో రంగు ఈ అక్షరాల నిండా గాయాలు స్రవించిన సిరా చుక్కలే ఆలస్యమెందుకు, ఈ ఎనిమిదో రంగు పూసుకుంటూ నాలుగు వాక్యాలను ఒంపుకుపోదాం...