ERRA CHANDANAM DARILO TAMILA COOLEELU by DR.VEMPALLI GANGADHAR Telugu book cover

ERRA CHANDANAM DARILO TAMILA COOLEELU

by DR.VEMPALLI GANGADHAR

₹50
In stock · 3 available
PublisherDR.VEMPALLI GANGADHAR
LanguageTelugu
ఎర్రచందనం దారిలో తమిళ కూలీలు డా॥ వేంపల్లి గంగాధర్ రాయలసీమ జిల్లాల్లోని ఎర్రచందనం అడవులపై దండయాత్ర జరుగుతూనే ఉంది. ఎప్పటికి ముగుస్తుంది ఈ అరణ్యకాండ ? 'ఎర్ర చందనం దుంగలు స్వాధీనం' అనే వార్త దినపత్రికల్లో ఎప్పుడూ చూసే ఒక సాధారణ దృశ్యం. పట్టుబడిన తమిళకూలీని మధ్యలో మోకాళ్ళపైన కూర్చోబెట్టి చుట్టూ పోలీసులు నిల్చున్న ఫోటో వార్త... అడవిలో ఎర్రచందనం వుంటున్నంత కాలం ఈ వార్తలు ఉంటాయి. ఎర్రచందనం ఎంతో చరిత్రను చూసింది. చూస్తోంది. అడవి ఆక్రందన అశ్రుఘోషకు అక్షర రూపమే ఈ పుస్తకం. చరిత్ర ఇలా ఇక్కడ నమోదైంది.