
EVARIDEE MUKHAM
₹80
In stock · 1 available
PublisherREDDY RAMAKRISHNA
LanguageTelugu
రోహితం అతడు నడవాలనుకున్నాడు కాళ్లు కట్టేసారు అతడు ఎగరాలనుకున్నాడు రెక్కలు విరిచేసారు అతడు మాట్లాడలనుకున్నాడు. కంఠాన్ని వేలాడదీసారు అనాదిగా అతడు కోరుతున్నది సమన్యాయమే ఇలాకాదని యిప్పుడతడు తన శరీరాన్ని వదిలి బయటకు వచ్చాడు అతని చుట్టూ జనం అతనిలో జనం జనంలో అతడు సామూహిక నినాదమయి భూమిని చుట్టేశాడు యిప్పుడతడు అంతటా వున్నాడు మిత్రుల హృదయాల్లోను శతృవుల గుండెల్లోను