
FEDARICK NISHE PHILOSOPHY
by M.K.SERVICES
₹350
In stock · 77 available
PublisherM.K.SERVICES
LanguageTelugu
ఫ్రెడ్రిక్ నీషే విగ్రహం వైపు తీక్షణంగా చూస్తున్న అడాల్ఫ్ హిట్లర్ యొక్క ఈ ఫొటో నాజీలకు పరోక్షంగా తమ నాయకుడి యొక్క భయానక భావజాలాల వెనుక ఎటువంటి రాజీలు లేని అసాధారణమైన నీషే వంటి గొప్ప తాత్వికుడి ప్రేరణ ఉందని బలంగా విశ్వసించిన క్షణానికి తార్కాణం ఇది. అడాల్ఫ్ హిట్లర్ చేతిలో మారణాయుధమై... అయాన్ రాండ్ చేతిలో అమృతభాండమైన... ఫ్రెడ్రిక్ నీషే ఫిలాసఫీ... తెలుగులో.... “ఒంటెలాంటోడు మనిషి తనకుతానే మోకరిల్లి తన భుజాలపై అనవసరమైన బరువులు ఎక్కించుకుని ఆ తరువాత బతుకు భారమైపోయిందని ఏడుస్తాడు" - ఫ్రెడ్రిక్ నీషే