FROM FRAMES TO FAME by DAGGUBATI PURANDESWARI English book cover

FROM FRAMES TO FAME

by DAGGUBATI PURANDESWARI

₹500
In stock · 97 available
PublisherNIVEDITA PUBLICATIONS
LanguageEnglish
రాముడయ్యావు కృష్ణుడయ్యావు. తెలుగు వారి ఇలవేలుపు వేంకటేశ్వరుడవయ్యావు పేదవారికి అన్నమిచ్చావు, ఇల్లిచ్చావు అఖిలాంధ్రులకు అన్నవయ్యావు భీముడవయ్యావు అర్జునడవయ్యావు ఆడపడుచులకు ఆస్తిలో హక్కునిచ్చి మహిళలకు రిజర్వేషన్లనూ ఇచ్చావు మద్యం ఎత్తివేసి మంచిపనిచేశావు పంచె కట్టావు ఖాకీ షర్టు వేశావు రైతులకు నీళ్ళిచ్చావు కార్మికులకు వెలుగు నిచ్చావు మండలాలు ఇచ్చావు ప్రజల వద్దకు పాలన తెచ్చావు వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లిచ్చావు వాళ్ళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపావు రావణుడిగా, దుర్యోధనుడిగా వేషం కట్టావు వాళ్ళను మరిపించావు జనులను మెప్పించావు.. తమిళులకు తెలుగుగంగ నిచ్చావు ఋణం తీర్చుకున్నావు తెలుగువారికి గుర్తింపు తెచ్చావు రాజకీయానికి వన్నె తెచ్చావు మాకు జన్మనిచ్చావు ఓర్పును నేర్పిన అమ్మనిచ్చావు. పార్లమెంటులో నీ విగ్రహాన్ని నిలిపే అదృష్టాన్నిచ్చావు. జన్మంటూ వుంటే మళ్ళీ మళ్ళీ నీకూతురుగానే పుడతాను. - పురందేశ్వరి