GADHE ALOCHANALU by SOUBHAGYA Telugu book cover

GADHE ALOCHANALU

by SOUBHAGYA

₹60
In stock · 30 available
PublisherKIRANMAYEE PRACHURANALU
LanguageTelugu
గొథె ఆలోచనలు ఆలోచన సులభం ఆచరణ కష్టం ఆలోచనల్ని ఆచరణలో పెట్టడం మరింత కష్టం ఏదైనా సరే పని చెయ్యడమన్నది ముఖ్యం కీర్తిలో అంతా శూన్యం ద్వేషంలో చలనముంది అసూయలో ఉదాసీనమైన అయిష్టముంది" ద్వేషమన్నది అసూయకన్నా ఒకడుగు ముందుంటుంది ద్వేషమన్నది ఒక ప్రత్యేకమైన లక్షణం అత్యల్పస్థాయిలో సంస్కృతి ఎక్కడుంటుందో అత్యల్పస్థాయిలో నాగరికత ఎక్కడుంటుందో అక్కడ ద్వేషమన్నది బలంగా వుంటుంది సౌందర్యానికి ఆదర్శం నిర్మలత్వం, నిరాడంబరత్వం