
GALIVANA
₹120
In stock · 2 available
PublisherDR.G.V.RATNAKAR
LanguageTelugu
ISBN9789389570229
బాబా తరతరాలు నీ కాళ్ళకు మొక్కాల్సిందే మన నడుమనున్న రుణానుబంధం ఎంత ధృఢమైనది శతాబ్దాల దుర్మార్గమైన నిద్ర నుండి మమ్మల్ని నీవు మేల్కొలిపావు మమ్మల్ని పునరుజ్జీవుతుల్ని కావించావు నీవిచ్చిన దానమే మేం తినే ప్రతి అన్నం మెతుకు ఆశయం ఆలోచనలతో ఆ చేయి ఆ చూపుడువేలు దిక్కుల్ని నిలదీస్తున్నాయి అదిప్పుడు కత్తుల్ని కూడా నిలువరించే సెగలు కక్కుతుంది బాబా! నిజంగా నీవు కొండల్ని పిండే ఇంత బలాన్ని మాకెలా ప్రసాదించావు " నామ్ దేవ్ ఢసాల్ (మరాఠీ దళిత్ పాంథర్స్ కవి