GATHANNI GURINCHINA APOHALU by ROMILA THAPAR Telugu book cover

GATHANNI GURINCHINA APOHALU

by ROMILA THAPAR

₹30
In stock · 433 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
Gathanni Gurinchina Apohalu - by Dr. Romila Thapar డాక్టర్ రొమిలా థాపర్, ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ప్రాచీన చరిత్ర శాఖకు మాజీ అధ్యక్షురాలు. భారతదేశ చరిత్ర రచనలో కొత్త ఒరవడిని దిద్దిన ప్రముఖులలో ఈమె ముందుపీఠిన ఉంటుంది. ఈమె రచించిన తరతరాల భారత చరిత్రలోని శాస్త్రీయ దృష్టి కారణంగా, ఆ గ్రంథం జనతా ప్రభుత్వ ఆంక్షలకు గురయింది. ఆర్యజాతి ఔన్నత్యం, ప్రాచ్యదేశాల నిరంకుశత్వం, పరిణామ రహిత సమాజం మొదలైన భావాలను ఈ రచనలో పరిశీలించి, అవి చాలావరకు దురభిప్రాయాలని, శాస్త్రీయ దృష్టితో ప్రాచీన చరిత్రను అధ్యయనం చేయాలని రచయిత్రి వివరించారు. ఈమె ఇతర రచనలు 1. అశోకుడు, మౌర్య సామ్రాజ్య పతనం 2. భారతదేశ చరిత్ర, 3) ఈమధ్య కాలంలో వచ్చిన "గతం-వర్తమానం” లాంటివి ప్రసిద్ధమైన రచనలు. తెలుగులో అనువదించబడిన ఈమె మొదటి రచన ఇదే. జె.ఎన్.యు.లో ఎమిరిటస్ ప్రొఫెసర్ పనిచేస్తున్నారు.