GAYYALI GANGAMMA KOPISTI KOTAYYA - 70 by BELLAMKONDA NAGESWRA RAO Telugu book cover

GAYYALI GANGAMMA KOPISTI KOTAYYA - 70

by BELLAMKONDA NAGESWRA RAO

₹70
In stock · 597 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
Gayyali Gangamma Kopisti Kotayya Bellamkonda Nageswara Rao బెల్లం తిన్నంత తియ్యగా ఉంటాయి బెల్లంకొండ కథలు. వీరి కథలు సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా ఉంటాయి. ప్రతి కథలోను నీతి అంతర్లీనంగా ఉంటుంది. ఆలోచనాత్మకంగా, ఆచరణాత్మకంగా, ప్రబోధాత్మకంగా ఉంటాయి. ఓ తాతయ్య మనుమళ్లను దగ్గరకు తీసుకుని ప్రేమగా, బుజ్జగిస్తూ చెబుతున్నట్టుగా ఉంటాయి వీరి కథలు. పిల్లలను పఠనాసక్తులుగా చేయటంలో వీరి కథలు ఎంతో ఉపయోగపడతాయి. యుక్తి, సమయస్ఫూర్తి, చాకచక్యం చూపే పాత్రలతో ఆయన కథలు వుండి పిల్లలకు మనోవికాసాన్ని కల్గిస్తాయి. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ - 520 004