GEETAMALIKA by SRIMANTHULA SUBBARAO Telugu book cover

GEETAMALIKA

by SRIMANTHULA SUBBARAO

₹20
In stock · 4 available
PublisherSRIMANTHULA SUBBARAO
LanguageTelugu
విన్నపము ఈ పుస్తకములో ఉన్న ప్రతిపాట ఒకదానికి మించినది మరొకటి. విసుపనేది లేకుండ పుస్తకాన్ని పూర్తిగ చదివింపచేస్తాయి. పుస్తకము తక్కువ ముద్రణలు వేయించిన కారణంగా వెల రూ॥ 20/-| పెట్టవలసి వచ్చింది. పాఠకులు దయ ఉంచి పుస్తకాన్ని కొని ప్రోత్సహించవలసినదిగా కోరుతున్నాను. త్వరలో తరంగిణి అనే వచనకవిత్వ ఖండికలు, కవితాకల్హారమాలిక అనబడే కవితల సంపుటి ముద్రింప బడనున్నవి. పాటల ఆల్బం చేయదలచినవారు కాని సినిమాల కొరకు తీసుకొనదలచినవారు కాని రచయిత అనుమతితో తగిన మూల్యం చెల్లించి పాటలను పొందగలరు. ఇట్లు భవదీయుడు శ్రీమంతుల సుబ్బారావు