GEETHA - NOVEL by BULUSU LAKSHMI Telugu book cover

GEETHA - NOVEL

by BULUSU LAKSHMI

₹75
In stock · 23 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
నా మాట శ్రీమతి లక్ష్మి అమెరికాలో స్థిరపడిన తెలుగు మహిళ, తెలుగుతనం ఏ మాత్రమూ వదులుకోని వ్యక్తి. వృత్తి తనని మాతృదేశం నుంచి దూరంగా తీసుకుని వెళ్లినా, ప్రవృత్తి ఆమెని తల్లి ఒడిలోనే వుంచింది. కొందరు ఏదో చెప్పాలనిపించి రచనలు చేస్తారు. కొందరు చెప్పడానికి రచనలు చేస్తారు. కొందరు వారి మనస్సుల్లో గూడు కట్టుకున్న సాలెగూళ్లను తీసివేయడానికి రచనలు చేస్తారు. లక్ష్మి గారి రచన ఆమెకు ఆట విడుపు. ప్రతి రచయిత జీవితంలో ఓ నవల ఉంటుంది. అన్నారు ప్రముఖ రచయిత్రి ఎమిలీ బ్లాంటే. అది వారి జీవితం. ఈ రచన లక్ష్మిగారి జీవితం సూర్తిగా వచ్చిన నవల అనిపిస్తుంది. అంతగా ఆమె ఆలోచనలూ, పాత్రలూ జీవితాన్ని ఒరుసుకుంటూ కనిపిస్తాయి.