GELICHINA PATAM NOVEL by ANAPARTHI PADMAVATHI Telugu book cover

GELICHINA PATAM NOVEL

by ANAPARTHI PADMAVATHI

₹160
In stock · 2 available
PublisherSAHITYA KALASAM PRACHURANALU
LanguageTelugu
చట్టాలకు, న్యాయాలకూ, చర్చికీ, చివరికి ఎలక్ట్రిక్ చైర్ కీ జాతి వుంటుంది., వర్ణధర్మం వుంటుంది. ఆ ధర్మానికి బలై 'పందిలా' కాకుండా మనిషిలా రొమ్ము విరుచుకొని మరణ దండనని స్వీకరించిన ఒక నిరపరాధి కథ ఇది. మనిషినన్న ఎరుక కలిగించి అతనిలో దాగిన సంస్కారాన్ని మేల్కొలపడానికి ఒక అధ్యాపకుడు చేసిన ఉదాత్త ప్రయత్నం. జాతి వివక్షతపై ప్రకటించిన తీవ్ర నిరసన ఈ నవలలో యిమిడి వుంది. ఆ నిరసన పలాయాలనీ, పరాయీ కరణాలనీ, జయించే ఆత్మస్థైర్యానిస్తుంది. పై పొరల్లో ఆవిష్కారమయ్యే సామాజిక వాస్తవికత లోతుల్లోకి వెళ్లేకొద్దీ జీవన్మరణ తత్వదర్శనంగా రూపొందుతుంది. అందుకు రచయిత ఎర్నెస్ట్ గెయిన్స్ చూపిన శిల్పవిన్నాణం అద్వితీయం, అసామాన్యం. ఆత్మిక స్వేచ్ఛ కోసం నిరంతరం సంఘర్షించిన ఒకజాతి అస్తిత్వ వేదనకు నిలువెత్తు పాఠ్యం ‘గెలిచిన పాఠం'.