
GHOSHA
₹100
In stock · 5 available
PublisherDR.JENNE ANAND KUMAR
LanguageTelugu
ఘోష ! ఎప్పటిదీ ఘోష? ఎంతవరకీ ఘోష? ఏం చేస్తుందీ ఘోష? క్రీ॥పూ॥ 5770 సం॥ నాటిదీ ఘోష నరాలు తెగే నరజాతిదీ ఘోష నరజాతిని నరనరాల్లో ఉడికిస్తున్న ఘోష నరులు తమ జాతి మీదే ఈర్షాద్వేషాలు పెంచుకున్నప్పటి ఘోష నఖశిఖ పర్యంతము నగ్న శరీరరాన్ని నళిచేస్తున్న ఘోష నర నారీ మధ్య నరజాతి అహంకారం నారపోసై కుత్తుకులను తెగ్గోస్తున్నప్పటి ఘోష నమిలినా మింగుడుపడని ఘోష నభూతో నభవిష్యతి ఈ ఘోష ! ఏరులై పారే జగతిన ఈ ఘోష ఏరు దాటాక తెప్పతగిలేసినప్పటి ఘోష ఏటి ఒడ్డున ఏడుస్తూ ఏలిక అభయ హస్తం కోసం రోదిస్తున్న ఘోష ఏలిక లేనపుడు ఏరులై పారే ప్రజల ఘోష ఏరులై సెలయేరులై మురికి వాడలలో మరుగుతున్న మలినము ఘోషిస్తున్న ఘోష ఎంతని చెప్పను! ఏమని చెప్పను! మాటలులేని, మాటలు రాని, మానవజాతి అహంకార వికృత ఘోష.!