GNANA SAMPADA by KAPPAGANTULA RAJA RAMMOHAN BABU Telugu book cover

GNANA SAMPADA

by KAPPAGANTULA RAJA RAMMOHAN BABU

₹75
In stock · 2 available
PublisherKAPPAGANTULA RAJA RAMMOHAN BABU
LanguageTelugu
జ్ఞాన సంపద * ధర్మము అనగా ఏమిటి? అధర్మము కానిది ధర్మము. వేద విహితమైన కర్మను ఆచరించుటను 'ధర్మము అందురు. * ధర్మము వలన ప్రయోజనము ఏమిటి? ధర్మమును ఆచరించుట వలన పుణ్యము వస్తుంది. దాని వలన సుఖము, శాంతి లభించును. * "అధర్మము” అని దేనినందురు? దానివలన కలుగు ఫలితమేమిటి? ధర్మమును పాటించకపోవుటయే అధర్మము దానివలన పాపము, దు:ఖము కలుగును. * ధర్మము ఎన్ని రకములుగా ఉండును? దేశకాల పరిస్థితులను బట్టి అనేక రకాలుగా మారుతూ యుండును.