GNANA SIDDHANTHA PARICHAYA PRASANGAM by RAO KRISHNA RAO Telugu book cover

GNANA SIDDHANTHA PARICHAYA PRASANGAM

by RAO KRISHNA RAO

₹20
In stock · 325 available
PublisherDR.CHELIKANI RAMARAO MEMORIAL COMMITEE
LanguageTelugu
రావు కృష్ణారావుగారు 'మార్క్పిస్టు జ్ఞాన సిద్ధాంతం' పేరుతో రాసిన పుస్తకాన్ని మే 2018లో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించారు. జనవరి 2019లో తిరిగి ప్రచురించారు. ఈ పుస్తకంలోని విషయాలను సరళంగా, సామాన్య పాఠకులకు అర్థమయ్యేటట్లు రావు కృష్ణారావుగారు 'వేదిక' డిస్కార్ట్ ఛానల్లో జూలై 10, 11 తేదీలలో ప్రసంగించారు. ఆ ఉపన్యాసం శ్రోతలను ఆకట్టుకుంది. ఈ సులభ వివరణను మరింత మందికి అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో దీన్ని ప్రచురించాము. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాము.