
GNANA SWABHAVAM GNANA PRAMANIKATHA
by RVR
₹20
In stock · 29 available
PublisherLEFTIST STUDY CIRCLE
LanguageTelugu
మామాట వామపక్ష భావజాలాన్ని అధ్యయనం చేయడం, ప్రచారం చేయడమే లక్ష్యంగా ఏర్పడిన “లెఫ్టిస్ట్ స్టడీ సర్కిల్” తన లక్ష్యంలో భాగంగా ఇప్పటికే కొన్ని ప్రచురణలను తెలుగు పాఠకుల ముందుంచింది. అయితే కేవలం | వామపక్ష సాహిత్యాన్ని ప్రచురించడం మాత్రమే కాక, అందుకు పునాదిగా ఉపయోగపడే కొన్ని ప్రాథమిక స్థాయి పరిచయ రచనల్ని కూడా తెలుగు పాఠకులకు అందించాలనే నిర్ణయం మేరకు HAROLD H.TITUS చే ໖ 'Living issues in Philosophy' an Introductory text book 'Living issues in Philosophy Series' ప్రచురిస్తున్నది. అందులో భాగంగా తన తొంభై ఐదవ ప్రచురణగా 'The Nature of Knowledge'; 'The Validity of Knowledge' & వ్యాసాల్ని 'జ్ఞాన స్వభావం; జ్ఞాన ప్రామాణికత' అన్న ఒకే 'బుక్లెట్' గా మీ . ( Series-5, 'The Sources of Knowl-| edge' = 'జ్ఞానం ఎలా వస్తుంది?' అన్న 'బుక్లెట్' ను మీ ముందుంచాము. | ప్రచురణ:37. కలిపి అధ్యయనం చేయగలరు) ఈ చిన్న వ్యాసంలో ఇంగితజ్ఞానం మొదలు రకరకాల జ్ఞానాల్ని గురించి, జ్ఞాన గ్రహణలో విషయి, విషయ సమస్య గురించి, అలాగే సత్య నిర్థారణకై అనుసరించాల్సిన పరీక్షా సిద్ధాంతాల గురించి, వాటి స్థాయిల గురించి స్థూలంగా వివరిస్తాయి ఈ వ్యాసాలు. తప్పక చదువ వలసినదిగా కోరుతున్నాము. ఈ వ్యాసాన్ని అనువదించిన కీర్తి శేషులు శ్రీ ఆర్వియార్ మాస్టారుకి, దీన్ని తెలుగు పాఠకుల ముందుంచడానికి గాను హార్థికంగానూ, ఆర్థికంగానూ సహాయపడిన వై. వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.