GNANARJANA GENERAL KNOWLEDGE Telugu book cover

GNANARJANA GENERAL KNOWLEDGE

₹42
In stock · 5 available
PublisherVisalaandhra
LanguageTelugu
జ్ఞానార్జన * కోణార్క దేవాలయం 13 వ శతాబ్దంలో నిర్మించబడింది. *ఆంధ్రాలో “రామదండు" ను రూపొందించిన వ్యక్తి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య * సర్ఫ్మసమన్రో రాయలసీమలో రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. * చక్మా శరణార్థులు బంగ్లాదేశ్ కు చెందినవారు. * 1992 వ సం||లో జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత నరేష్ మెహతా. * ఆగాఖాన్కప్ హాకీక్రీడకు చెందింది. * భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం బొంబాయి లో జరిగింది. * భారతదేశపు మొదటి కమ్యూనికేషన్ శాటిలైట్ ఏపిల్. APPLE ఏపిల్ అంటే ARIANE PASSENGER PAY LOAD EXPERIMENT. * వంశధారనది కళింగపట్నంవద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. * మన రాష్ట్రంలో జనసాంద్రత తక్కువగా గల జిల్లా ఆదిలాబాదు 129 చ॥కిమీ. * రాజ్యసభలో ఎక్కువ సీట్లుగల రాష్ట్రం ఉత్తరప్రదేశ్ * పంజాబ్లో ఎన్నికలు సవ్యంగా జరగటానికి రూపొందించిన పథకం పేరు ఆపరేషన్ రక్షక్ * సెంట్రల్ ఫ్ఫుడ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ మైసూర్ లో వుంది. * చాక్పోస్ యొక్క రసాయనిక నామం కాల్షియం కార్బొనేట్ * అజర్బైజాన్ రాజధాని బాకు * ఓల్గా నది ఐరోపాఖండంలో అతిపెద్దది. * హితకారిణీ సమాజ స్థాపకుడు కందుకూరి వీరేశలింగం * జిరాఫీ నాలుక 1 1/2 అడుగుల పొడవు. * మొదటి ప్రతాపరుద్రుడు హన్మకొండలోని వేయిస్తంభాల గుడి నిర్మించాడు. * బొర్రాగుహలు మన రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో శృంగవరపు కోటకు 43 కి.మీ. దూరంలో వున్నవి. * డి.ఆర్.డి.యల్ అంటే డిఫెన్స్ రిసెర్చి అండ్ డెవలప్మెంట్ లాబరేటరీ * 1882 లో ఇండియాలో తొలి టెలిఫోన్ ఎక్చేంజి బొంబాయి లో ప్రారంభించిరి. * "ఐనోస్పియర్” అనే వాతావరణ పొరకు ఆ పేరు పెట్టినవారు రాబర్ట్ వాట్సన్ వాట్