GOPAL BHAND KATHALU by MADABHUSHI KRISHNAPRASAD Telugu book cover

GOPAL BHAND KATHALU

by MADABHUSHI KRISHNAPRASAD

₹70
In stock · 174 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
GOPAL BHAND KATHALU by Madabhushi Krishna Prasad కథంటే పిల్లలకు ఇష్టం. కథలంటే పెద్దలకూ ఇష్టం. నవ్వించే కథలంటే అందరికీ మరీ మరీ ఇష్టం. గోపాల్ భాండ్ కథలు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ నవ్విస్తాయి. గోపాల్ బాండ్ అందించే హాస్యామృత భాండాన్ని అందుకోండి. నవ్వమంటే నవ్వకపోవచ్చు గాని, నవ్వించే కథలు చదివితే నవ్వకుండా ఉండడం మీ వల్ల కాదు. మిమ్మల్ని నవ్వించడానికి బంగారం లాంటి కథలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ కథలు చదవడానికి బంగారం ఇవ్వక్కర్లేదు. కొద్దిపాటి మూల్యం చెల్లించి అమూల్యమైన నవ్వుల గని సొంతం చేసుకోండి. నవ్వండి... నవ్వించండి... నవ్వులు పూయించండి. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004