GOPPA ANVESHAKUDU by VISALAANDHRA PUBLISHING HOUSE Telugu book cover

GOPPA ANVESHAKUDU

by VISALAANDHRA PUBLISHING HOUSE

₹275
In stock · 379 available
PublisherPARAGON
LanguageTelugu
ISBN9781472374202
పరిచయం ఒకప్పుడు మానవులు తూర్పు ఆఫ్రికాలో నివసించేవారు. మొట్టమొదటగా ప్రజలు ఈ ప్రాంతాన్ని 50 వేల సంవత్సరాల క్రితం వదిలిపెట్టి బయటకొచ్చారు. అప్పటి నుంచి కొత్త ప్రాంతాలను కనిపెట్టాలన్న తపన మనల్ని ముందుకు నడిపిస్తూనే ఉంది. సాహసోపేతమైన అన్వేషణలు సరిహద్దులను పక్కకు నెట్టేశాయి, ప్రపంచంలో అత్యంత ప్రతికూల వాతావణ పరిస్థితులు ఉన్న ప్రాంతాలను బయటపెట్టయి. ఉష్ణమండలాలు, అరణ్యాలు, మంచుధ్రువాల మీదగా సాగిన అన్వేషణల ఫలితంగానే ఖండాలన్నీ బయటపడ్డాయి. ఈ క్రమంలో చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయారు. మన గ్రహం బయట ఎటువంటి జీవులు ఉన్నయో తెలుసుకునేందకు మనం ఇప్పుడు అన్వేషణ మొదలుపెట్టాం. కొన్ని అసాధారణ అన్వేషణల కథలను మనం ఇప్పుడు తెలుసుకుంటాం. రికార్డుల్లో నమోదైన మానవుడి తొలి ప్రయాణం నుంచి ఆధునిక కాలం నాటి సాహసాలు వరకు ఎన్నో దీనిలో ఉన్నాయి. ఈ అన్వేషణల ఫలితంగానే ఇప్పుడు మనం చూస్తున్న ప్రపంచం రూపుదిద్దుకొంది.