GORUVANKALU by BALAGANGADHARA TILAK Telugu book cover

GORUVANKALU

by BALAGANGADHARA TILAK

₹15
In stock · 3 available
PublisherBALAGANGADHARA TILAK
LanguageTelugu
గోరువంకలు ఓరగ చూచినావు కల లొత్తిన ఎత్తులు గోరువంకలై చారు త రోహలాడ, విలసన్నవ యౌవన రాజ్యలక్ష్మి: నీ ఊరుపుగాలికే జగము లోసరిలెన్ మరి పాట పాటగా తీరిచికొందు నాయెడద తీయని కోర్కెలతేనె వాకలన్. పాటను వైటగా మలచి భామిని రమ్మిటు స్వప్న చిత్రకాం ago తాటవి లోని మేడలకు త్రావని తేనెల పాత్ర 2 లెన్నొ నీ నీటగు మోవిపై నిలిపి నే కనురెప్పల మంచురేకులన్ చాటుగదింపి గ్రోలెదను చాలని చావని సౌఖ్య లిప్తకై. నీలాలై ప్రవహించు కాలమను మున్నీరుం దరంగాల నీ లుకేష్కుమందు దెరలుగా కీలించి నిర్మించి నా లీలా గీతపు మల్లెపూ బొదలలో లేజవ్వనీ నిన్ను ని . వ్వాశింతున్ నునువెచ్చ కౌగిళుల నిశ్శ్వాసించి వాసింపగన్. 7 అందవు లేతసిగ్గు తడియారని తారుణ కుంకుమ ప్రభల్ విందొనరించు నీ పసిమి విల్చిన చెక్కిలి వోలె నాకు నీ సుందర సంధ్య వేళ పొడచూపును వంపుల ఆకసమ్ము ఓ స్పందిత చంద్రమః ప్రభః శుభాననః రమ్మిక మోహగీతివై.