GOSANGI DALITHA DHEERGA KAVYAM by YENDLURI SUDHAKAR Telugu book cover

GOSANGI DALITHA DHEERGA KAVYAM

by YENDLURI SUDHAKAR

₹50
In stock · 37 available
PublisherYENDLURI SUDHAKAR
LanguageTelugu
ఒక విషాద శతాబ్దంలో జీవించినవాణ్ణి ఒక అంధకార యుగంలో అస్పృశ్యతను అనుభవించినవాణ్ణి పేర్కొనడానికి వీలులేని కులంలో పుట్టినవాణ్ణి ముట్టుకోవడానికి ఇష్టపడని మురికి జలాన్ని ఐదువందల సంవత్సరాలుగా హైందవ లోక అవమానితుణ్ణి అనుమానితుణ్ణి అభిమానవంతుణ్ణి సూర్యనమస్కారం చేసినంత సుఖంగా ప్రతిసారి ఎదుటివాడి రూపంలో ప్రతివర్ణ నమస్కారం చెయ్యలేం కదా చండాలుడే కనిపిస్తే దుఃఖంతో పక్కకి తొలిగిపోం కదా ! ఎండ్లూరి సుధాకర్