GOUTHAMI THEERAM KATHALU by PENUMAKA RATNAKAR Telugu book cover

GOUTHAMI THEERAM KATHALU

by PENUMAKA RATNAKAR

₹195
In stock · 17 available
PublisherPENUMAKA RATNAKAR
LanguageTelugu
* కలెక్టర్ ని కూడా సర్ అని సంబోధించని పొగరుబోతు పోస్ట్మాన్ కి చివరికి ఏంజరిగింది ? ' సర్ ' చదివి తెలుసుకోండి. * ప్రముఖ గాయని ని పిచ్చిగా ప్రేమించిన ఆ లెక్చరర్ ప్రేమ ఫలించిందా ? ‘తీరంచేరని నావ ' లో చదవండి. * రోజూ కొట్టుకొనే ఆ జంట కలిసున్నారా ? విడిపోయారా ? ' మారిశెట్టీ చెంద్రావతి దాని మొగుడు' చదివి తెలసుకోండి. ★ ఆ అమ్మాయి అబ్బాయి జీవితాలలో ఆ రాత్రి ఏమి జరిగింది ? తరువాత వారి జీవితం ఏమైంది ? ? ' లో వుంది, చదివి నాకూ చెప్పండి. ★ ఆత్మహత్యకు తోడురమ్మన్న ఆ అందగత్తెకు అతను తోడెల్లాడా ? 'ఆమెతో ఆఖరి క్షణాలు ' లో చదవండి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన కథల సమాహారం గౌతమీతీరం కథాగుచ్ఛం. చదివి ఆనందించండి మిత్రులకు బహుమతిగా ఇవ్వండి. రత్నాకర్ పెనుమాక