GOVERNOR PILLI - 50 by RANGANATHA RAMACHANDRA RAO Telugu book cover

GOVERNOR PILLI - 50

by RANGANATHA RAMACHANDRA RAO

₹50
In stock · 554 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
గవర్నర్ పిల్లి రష్యా జానపద కథ ఒకానొకప్పుడు ఒక కుగ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతను ఓ పిల్లిని ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉండేవాడు. అయితే ఆ పిల్లి చాలా అల్లరిది. రోజు రోజుకు దాని ఆగడాలు మితిమీరాయి. దానిని భరించలేని రైతు ఒక రోజు అది గాఢ నిద్రలో ఉండగా దాన్ని ఒక గోనె సంచిలో వేసుకుని అడివిలోకి తీసుకెళ్ళి వదిలేసి తన ఇంటి దారి పట్టాడు. పిల్లి నిద్ర నుంచి మేల్కొని యజమాని కోసం చుట్టు ప్రక్కలంతా వెదికింది. 'మ్యాంప్ ... మ్యాంప్' అని అరుస్తూ అడివంతా గాలించింది. ఇంటికి వెళ్ళటానికి ఎలా వెళ్ళాలో తెలియక కాలు కాలినట్టు అటూ ఇటూ తిరుగుతూ చివరికి ఓ కట్టెలు కొట్టేవాడి గుడిసె చేరుకుంది. ఆ గుడిసెనే తన నివాసంగా చేసుకుని