
GUNTUR ZILLA SWATANTRANANTHARA PRAMUKA RACHAYITRULU
₹120
In stock · 15 available
PublisherDR.CHINALAKSHMI KALAVATI
LanguageTelugu
ఒక పరిశోధన కొన్ని వాస్తవాలను పాఠకులకు చెబుతుంది. ఒక అధ్యయనం కొన్ని రుజువులును చరిత్రకు అందిస్తుంది. పరిశోధన, అధ్యయనం కలిసిన ప్రయాణం ఎప్పుడూ సమాజానికి కొత్త కొత్త సంగతులను కమ్యూనికేట్ చేస్తూనే ఉంటుంది. ఈ రెండింటిని తన పరిశోధనలో సాధించి ఎందరో రచయిత్రుల విశేషాలను, స్వాతంత్య్రానంతర సామాజిక, రాజకీయ, సాంఘిక, కుటుంబ నేపధ్యాలను తెలుసుకోవడానికి ఈ పుస్తకాన్ని ఒక దిక్సూచిలా తయారుచేసిన డా. కళావతి గారు అభినందనీయులు.