GURRAPUDEKKA NAVALA by SALEEM Telugu book cover

GURRAPUDEKKA NAVALA

by SALEEM

₹120
In stock · 3 available
PublisherSRI VIJAYA LAKSHMI PUBLICATIONS
LanguageTelugu
Gurrapudekka A Novel by Saleem అందమైన అడవి... రకరకాల పక్షులకూ, జంతువులకూ, చెంచులకూ ఆలవాలమైన అడవి... మాయమైంది. యిప్పుడక్కడ జనారణ్యం మొలిచింది. చెంచుపెంటలో డప్పు శబ్దానికి హాయిగా చిందేసిన చెంచులు... ఇప్పసారానో, కల్లో తాగి, దొరికిందేదో తిని, తృప్తిగా బతికిన చెంచులు... స్వేచ్ఛగా ఆకాశంలో ఎగిరే పక్షుల్లా అడవిలో సంచరించిన చెంచులు... అడవితల్లి గుండెల మీద పసిపాపల్లా తిరుగాడిన ఈ అడవి బిడ్డల్ని ఆ తల్లి నుంచి వేరుచేసి అనాథల్ని చేసిన పాపం ఎవరిది? స్వచ్ఛమైన నీటికొలనులాంటి చెంచుల జీవితాల్లోకి ప్రవేశించి, వాళ్ళ మూలాల్ని పెకలించి, సాంస్కృతిక విధ్వంసానికి పాల్పడిన గుర్రపుడెక్క ఎవరో ఏమిటో చర్చించిన నవల. 'నవ్య' వారపత్రికలో 'అడవిపూలు' పేరుతో ధారావాహికంగా వెలువడిన నవల. - శ్రీ విజయలక్ష్మి పబ్లికేషన్స్