
GUVVALA JANTA - 40
₹40
In stock · 725 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
దేవుడిచ్చిన దానికి సాటి మరొకటి లేదు . జువ్వి చెట్టు మీద గువ్వల జంట చీకటిపడ్డ తర్వాత నిద్రపోయే ప్రయత్నంలో ◆ ఉన్నాయి. ఉన్నట్టుండి నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ ఆడ గువ్వ "ఆనక్క ఎక్కడ నుంచో I తెచ్చుకుంది దూది పరుపు బొరియలో వేసుకుని పడుకుంది. దాంతో, స్నేహం చేద్దామా > మనకా భాగ్యం కలగకపోదు! అని మగ గువ్వతో అంది. * దానికి మగ గువ్వ - "నువ్వేమీ ఆశలు పెట్టుకోకు నీలాగే ఒకసారి పట్టు పరువులకు ఆశపడి హంసలు ఉన్న ఈకలన్నీ పోగొట్టుకున్నాయి అని" చెప్పింది. “ఏమిటా కథ!" అని ఆడ గువ్వ అడగ్గా మగ గువ్వ ఇలా చెప్పుకుపోయింది. మునుపటి రాజుల కాలంలో ధనవంతులకు దూది పరుపులు చక్రవర్తులకు పట్టు పరుపులు పడక గదుల్లో తప్పనిసరిగా ఉండేవి.