
HAIKU KAVAYITRI
₹60
In stock · 466 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400408
HAIKU KAVAYITRI (Katha Samputi) Translation by Mukthavaram Pardhasarathy హైకూ కవయిత్రి' కథా సంపుటిని తెలుగులోకి అనువదించినది ప్రసిద్ధ రచయిత, అనువాదకులు ముక్తవరం పార్థసారథి. ఆయన ఎన్నో నవలలు, కథలు, అనువాద రచనలు చేశారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన వివిధ దేశాలకు చెందిన 16 కథలను ఇందులో చూడవచ్చు. ఈ కథా రచయితలందరూ చరిత్రను మలుపు తిప్పినవారు. ఈ కథలన్నీ దేశ సరిహద్దులు దాటి, ఖండాంతరాలను అధిగమించి, శతాబ్దాలకు వారధికట్టి, లోకం చుట్టివచ్చినవి. మూల రచనలకు సంక్షిప్తీకరణలు. మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళే ఈ రచనలు చిరకాలం గుర్తుండిపోతాయి. ISBN: 978-93-91400-40-8 విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 9789391 400408