
HANIKARA AVESALATHO HARISTUNNA AROGYAM
by K.RAMI REDDY
₹90
In stock · 426 available
PublisherK.RAMI REDDY
LanguageTelugu
ఆధునిక సమాజంలో అధికమవుతున్న ఆవేశపరులు సైన్సు, సాంకేతిక విప్లవాల ఫలితంగా ఆధునిక సమాజంలో ఆర్థిక సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ ఉంది. ఆర్జనకు అవకాశాలు పెరిగాయి. అనుభవించడానికి, ఆనందించడానికి అనేక సదుపాయాలు, సౌకర్యాలు సామాన్యులకు కూడా ఈనాడు అందుబాటులోకి వస్తున్నాయి. సమాజంలో సంపద పెరుగుతున్న కొద్దీ జన జీవన విధానంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకొంటున్నాయి. మనుషుల ఆలోచనా ధోరణిలోను, వ్యవహారశైలిలోను, నైతిక విలువల విధానంలోను అనేక పరివర్తనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. స్వార్థం, హింస, వంచన పేట్రేగి పోతూ మానవ సంబంధాలు బలహీనపడి సమాజ జీవితం సంక్లిష్టమవుతూ ఉంది. "As technology changes rapidly and the digital communications increase our transactions, our day to day life is speeding up enormously.