
HELLO BASTAR
by R.SHASIKALA
₹120
In stock · 1 available
PublisherR.SHASIKALA
LanguageTelugu
HELLO BASTAR నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమం * కొనసాగటానికి గల మూలకారణాలు తెల్సుకోవటానికి, దేశంలో కొనసాగుతున్న ఉద్యమం ప్రవేశ పెట్టిన ప్రత్యామ్నాయ ఆర్థిక, సామాజిక జీవన విధానాలను తెల్సుకోవటానికి ఈ పుస్తకం ఉపయోగపడ్తుంది. రాహుల్ పండిత ఈ పుస్తక రచనకు ఎంతో శ్రమ పడ్డారు. దేశంలోని ప్రధానమైన పరిణామాలను గురించి చర్చించటమే కాకుండా ఈ పుస్తకం మంచి భవిష్యత్ నిర్మాణానికి అవసరమైన చర్చకు దోహదం చేస్తుంది.