HIMALAYA GURUVU SRI SWAMIRAMA GARITHO NA PRASTANAM by BHAGAVATHULA VENKATA SRINIVASARAO Telugu book cover

HIMALAYA GURUVU SRI SWAMIRAMA GARITHO NA PRASTANAM

by BHAGAVATHULA VENKATA SRINIVASARAO

₹399
In stock · 9 available
PublisherBHAGAVATHULA VENKATA SRINIVASARAO
LanguageTelugu
ISBN9788192381985
ఆధ్యాత్మిక పథంలో, అజ్ఞాత ఇహపరాల మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ ఉంటుంది. ఆధ్యాత్మిక సత్యాలకు బయట సాక్షుల అవసరంలేదు; దైవం యొక్క ఉనికి మన నిర్ధారణపై ఆధారపడదు. మానవ జన్మ యాదృచ్ఛికంగా జరగలేదు; దానికొక ఉద్దేశ్యం ఉంది. శరీరం ప్రధానమా? ఆత్మ ప్రధానమా? అందరూ మానవుణ్ని ఆత్మున్న శరీరంగా భావిస్తారు. కాదు. నేను మానవుణ్ని దేహమున్న ఆత్మగా తలపోస్తాను. నువ్వు మానవుడవే కాదు, నువ్వు దైవానివి కూడా, ఎందుచేతనంటే దైవం నీలో కొలువై ఉన్నాడు. ధ్యానం ఒక అంతర్గత ప్రయాణం. అది బాహ్య మనసు నుండి చైతన్య కేంద్రానికి కొనసాగుతుంది. చైతన్యాన్ని విస్తృతం చేయడమే జ్ఞానోదయం. చైతన్య విస్తృతితో బాధ మాయమైపోతుంది, శాశ్వతానందం ఉదయిస్తుంది. అందుచేత జీవిత పరమార్ధం ఆకళింపు చేసుకొని సమగ్రంగా సంపూర్ణంగా జీవించడం, ముఖ్యం. స్వామి రామ