HIMALAYA YOGI PUNGAUNITHO NAA JEEVITHAM by JUSTICE O BRAIN SWAMY JAYADEVA BHARATHI Telugu book cover

HIMALAYA YOGI PUNGAUNITHO NAA JEEVITHAM

by JUSTICE O BRAIN SWAMY JAYADEVA BHARATHI

₹250
In stock · 54 available
PublisherYES INTERNATIONAL PUBLISHARS
LanguageTelugu
ISBN9780936663500
వేద కాలం నుండి కొనసాగుతున్న హిమాలయ సాంప్రదాయానికి ఇరవై శతాబ్దపు ప్రతినిధి, శ్రీ స్వామి రామ, తన మూడవ ఏట నుండే, గురుదేవులు శ్రీ బాబాజీ గారితో, హిమాలయాల నలుమూలలా పాదచారియై తిరుగాడి, తన సాధనలను అనవతరంగా కొనసాగించి అసాధారణ రీతిలో గురువు గారిచే పరీక్షింపబడి ఆయన ఆనతి పెంపున ప్రాకృశ్చిమ దేశాలలో సాంప్రదాయ ఔన్నత్యం చాటి చెప్పిన మహానీయులు శ్రీ స్వామి రామగారు, భౌతిక దేహంలో ఉన్నంత కాలం, తన గురించి ప్రాచుర్యానికి ఇష్టపడని ఆయన గురించి, ఆయన ఘన కార్యాల గురించి, ఆయన మహాసమాది పొందిన ఒక సంవత్సరంలోనే వాటిని బెయల్వెడపరచిన గౌరవం జస్టిన్ ఓ బ్రైన్ కు లభించింది. ప్రపంచంలో పేరెన్నికగన్న విశ్వవిద్యాలయాలలో డాక్టరేట్, పోస్టు - డాక్టరేటు డిగ్రీలను పొంది క్రైస్తవ మత ధర్మశాస్త్రంలో నిష్ణాతుడైనా పూర్వాశ్రమంలో డా. జస్టిన్ ఓ బ్రైన్, ఇప్పటి స్వామి జయదేవ భారతి, హిమాలయ యోగిపుంగవునితో జరిపిన ఆధ్యాత్యిక యాత్ర సారాంశమిది, పవిత్ర హిమాలయాల తీర్ధయాత్రాలు జరిపి, కుంభమేళాలో ఈ తరం ఋషుల దర్శనం, ఆశీస్సులు పొంది, ఇప్పుడు అమెరికాలోని మినసోటా రాష్ట్రంలో 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది హిమాలయాన్ ట్రెడిషిన్' ద్వారా హిమాలయ సాంప్రదాయాన్ని ప్రపంచ పౌరులకు అందిస్తున్నారు స్వామి జయదేవ భారతి.