
HINDI SAHITYA CHARITRA
by DR.VEMAKOTI CHANDRASHEKARA RAO
₹120
In stock · 38 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageHindi
Dr. Vemakoti Chandrasekhara Rao Hindi Sahitya Charitra నుండి ప్రస్తుత సమయం వరకు వికసిస్తూ వస్తున్న హిందీ భాషా సాహిత్యాల చరిత్రలను గూర్చి తెలుగు పాఠకులకు తెలియజెప్పే తెలుగు రచనలు చాలా అరుదనే చెప్పాలి. హిందీ భాషా, సాహిత్యాలను అధ్యయనం చేస్తున్న విద్యార్థులకు కూడా సంబంధిత గ్రంథాలు హిందీలోనే లభ్యమవడాన్ని మనం గమనిస్తున్నాం. అలాంటి అనేక గ్రంథాలను పరిశీలించి హిందీ సాహిత్య చరిత్రను ఆదినుండి ఆధునిక కాలం వరకు గల వివిధ కాలాల, సాహిత్య విభాగాలు మరియు వివిధ సాహిత్య ప్రక్రియల వివరణలను, సంబంధిత కవుల విస్తృత పరిచయాన్ని సులభశైలిలో సంక్షిప్తీకరించి తెలుగు భాషలో రచించారు- ప్రముఖ విద్యావేత్త, బహుభాషావేత్త మరియు సాహిత్య పరిశోధకులైన 'డాక్టర్' వేమకోటి చంద్రశేఖరరావు గారు. ఈ గ్రంథం తెలుగు హిందీ భాషల సాహిత్యాభిలాషులకు, పాఠకులకు, పరిశోధకులకు ఎంతగానో ఉపయోగపడగలదనుటలో సందేహం లేదు.