
HINDU SAMPRADAYA PANDUGALU UTSAVALU
by KAPPAGANTU VENKATA RAMANAMURTY
₹125
In stock · 11 available
PublisherKAPPAGANTU VENKATA RAMANAMURTY
LanguageTelugu
హిందూ సంస్కృతీ సంప్రదాయాల పరంపరలో భాగంగా మనం పండుగలను ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రజా స్రవంతిలో ఏర్పడ్డ వేడుకలు, ఉత్సవాలు ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి, కొద్దిగా వ్యత్యాసం ఉన్నా వాటిని జరుపుకునే రీతిలో హైందవతత్వం అన్ని విధాలా పరిపూర్ణంగా ఇమిడి ఉంది. పండుగలు జరుపుకునే పద్దతిని విషయ సమాహారంగా అందించడమే ఈ పుస్తకం ద్వారా నేను చేసిన ప్రయత్నం. హిందూ సంప్రదాయ పద్దతిలో జరుపుకునే పండుగలు, ఉత్సవాలు, జాతరలు, తిరునాళ్ళు, వరుస క్రమంలో ఆవిష్కరించిందే ఈ "హిందూ సంప్రదాయ పండుగలు - ఉత్సవాలు" పుస్తకం. ఈ పుస్తంతోపాటు అన్నమయ్య సంకీర్తన పదనిధి అనే ఆడియో సిడి ఉచితంగా ఇవ్వబడుతోంది. పుస్తక పఠనం, చక్కని సంగీతం వినటం ఉత్తమాభిరుచికి నిదర్శనమని తెలియచేసుకుంటూ నా ఈ ప్రయత్నాన్ని అభినందిస్తారని ఆశిస్తున్నాను. కప్పగంతు వెంకట రమణమూర్తి