HINDU VIVAHA VYAVASTA - DAMPATYA JEEVANAM by K.SIVANANDAMURTHY Telugu book cover

HINDU VIVAHA VYAVASTA - DAMPATYA JEEVANAM

by K.SIVANANDAMURTHY

₹50
In stock · 3 available
PublisherSIVANANDA SUPATHA FOUNDATION
LanguageTelugu
శ్రీ గురుదేవుల ముందుమాట జాతిలోనైనా వివాహం నిలబడటం పరస్పర ప్రేమకంటే కూడా త్యాగం, సహనం, వివాహం పవిత్రమైన శాశ్వత బాంధవ్యం అన్న నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నాకు తోచిన కొన్ని భావాలు చెప్పినాను. వివాహం బాగుండాలని అందరూ కోరుకుంటారు. కాని ప్రయత్నించరు. స్వార్థం, అహంకారం వదలరు. అవే మనమంతా గుర్తించాలి.