HRUDAYA SUGANDHAM by VAVILIKOLANU RAJYALAKSHMI Telugu book cover

HRUDAYA SUGANDHAM

by VAVILIKOLANU RAJYALAKSHMI

₹80
In stock · 15 available
PublisherVAVILIKOLANU RAJYALAKSHMI
LanguageTelugu
నా మాట ఇంతకు ముందు నా రెండు పుస్తకాలు ప్రేమపుష్పం (నవల), బ్రహ్మలిఖితం (కథల సంపుటి) - ప్రచురించిన “పుస్తక శిల్పి" శ్రీ తాళ్లపల్లి మురళీధరగౌడుగారే ఈ నవలను కూడా ప్రత్యేక శ్రద్ధతో ప్రచురించి, వెలుగులోకి తెస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు. ఈ నవలను ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించిన సంపాదకులు శ్రీమతి ఎ.ఎస్. లక్ష్మిగారికి కృతజ్ఞతలు. డిటిపి చేసిన లిటరసీహౌస్, ఆంధ్ర మహిళాసభ వారికి, చక్కటి ముఖచిత్రాన్ని రూపొందించిన చిత్రకారులు శ్రీ స్వప్నగారికి, సకాలంలో అందంగా అచ్చువేసిన కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్ వారికి ధన్యవాదాలు. పుస్తకంలో ప్రచురించేందుకు ప్రభుత్వ ప్రకటన విడుదలచేసి ప్రోత్సహించిన ఆం.ప్ర. సమాచార పౌర సంబంధాల శాఖవారికీ నా నమస్సులు.