
HRUDAYAME VANDANAM
by N.ARUNA
₹60
In stock · 25 available
PublisherJISHNU PRACHURANALU
LanguageTelugu
1. అమ్మ కడుపు చల్లగా తల్లి గర్భం ఎంత గొప్పదో! తొమ్మిది నెలలు తొమ్మిది అనుభూతి సముద్రాలు దైహికమా? మానసికమా? భయానకమా? ముప్పిరి గొన్న మూగ ఆకాశం. అనురాగానికి దారితీసిన ఒక్కక్షణం చిల్లించే మూల్యమంతా త్యాగమే ఎన్నేన్నో శారీరక పరిణామాలు మబ్బుల్లా ముసురుతుంటాయి. అయినా అమ్మతనం సూర్యుడిలా ప్రసరిస్తూనే వుంటుంది ఒక మధురమైన ఊహ తనకోసం కాక రేపటి శిశువు కోసం జీవించడం ఆడజన్మను అర్ధవంతం చేసిన ఒకానొక స్థితి రక్త సముద్రంలోంచి ఎన్. అరుణ