
HYDERABAD VISHADAM
₹150
In stock · 1 available
PublisherDR.YENUGU NARASIMHA REDDY
LanguageTelugu
ప్రథమ ముద్రణకు ముందుమాట హైద్రాబాద్ రాజ్య పతనం తర్వాత కొద్ది సరుకులతో నేను తప్పించుకోవడానికి ముందు భారత సైన్యాలు విధించిన గృహనిర్బంధంలో ఉన్నప్పుడు ఈ పుస్తకంలోని చాలా భాగాలు రాసుకున్నాను. పాకిస్తాన్ చేరుకున్నాక వీటికి కొంత మెరుగులు దిద్దాను. కొన్ని అంశాలు చేర్చాను. అంతర్జాతీయ ప్రచురణకర్తల నుండి ఈ పుస్తకానికి చాలా డిమాండు వచ్చింది. నేను ఇక్కడ చెప్పలేని కొన్ని కారణాల వల్ల ఈ పుస్తక ప్రచురణ ఆలస్యం చేయమని చెప్పాను. ఓ మూడు సంవత్సరాలయ్యాక మొదట అమెరికా ప్రచురణకర్తలకు, ఆ తర్వాత ఇంగ్లాండు ప్రచురణకర్తలకు ఈ పుస్తకాన్నిచ్చాను. రెండు చోట్ల నుండి మార్పులను, కుదింపులను చేయాలని సూచనలు వచ్చాయి. ముఖ్యమైన సంఘటనల వివరాలు రాకుండా పోతాయని నేను అందుకు అంగీకరించలేదు. ముక్కలు చేసి ప్రచురించటం కన్నా అసలు ప్రచురించకపోవడమే మేలు అనుకున్నాను. ఇన్ని ఆలస్యాలు, అవరోధాల మధ్య ఇలా ఈ పుస్తకం బయటికి రావడానికి ఎన్.ఎమ్.ఖాన్ గారి ప్రోత్సాహమూ, పట్టుదలా ఉన్నాయి. అందుకు నేను కృతజ్ఞుణ్ణి. నిశ్శబ్దంగా, శక్తివంతంగా ఆయన ఇచ్చే ప్రోత్సాహం పట్ల నాలాగే పాకిస్తాన్లో ఎందరో ఆయనకు రుణపడి ఉంటారు. మీర్ లాయక్ అలీ, అను: డా. ఏనుగు నరసింహారెడ్డి