
IDEOLOGY
₹25
In stock · 32 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400279
కారణాలేమైనప్పటికీ మార్క్స్ సిద్ధాంతంలోని ముఖ్యమైన కొన్ని భావాలు మరుగున పడిపోయాయి, లేదా అంతగా ప్రాచుర్యం పొందలేదు. అలాంటి వాటిలో మార్క్స్ ఐడియాలజీ సిద్ధాంతం ఒకటి. దాన్ని అతి సంక్షిప్తంగా పరిచయం చేసే ఒక ప్రయత్నమే ఈ చిన్న పుస్తకం. ఈ నాడు ఎక్కువ మంది ఐడియాలజీని ఎలా అర్థం చేసుకుంటున్నారో దానికి భిన్నంగా, విరుద్ధంగా వుంటుంది మార్ఫ్ సిద్దాంతం. పెట్టుబడిదారీ ఐడియాలజీ ప్రపంచాన్ని పూర్తిగా ఆవహించిన ఈ దశలో మార్మ్స్ ఐడియాలజీ సిద్ధాంతానికి విశేష ప్రాధాన్యత ఏర్పడింది. ఈ దశలో పెట్టుబడిదారీ వ్యతిరేక పోరాటానికి మార్క్స్ అనంతరం వచ్చిన సిద్ధాంతాలకన్నా మార్క్స్ ఐడియాలజీ సిద్ధాంతమే మరింత సమర్థవంతంగా ఉపయోగపడుతుంది.