
IDHI CHARITHRA
by M.V.R.SASTRY
₹180
In stock · 2 available
PublisherM.V.R.SASTRY
LanguageTelugu
తలచుకుంటే ప్రపంచాన్నే జయించగల భారత జాతికి శతాబ్దాల పర్యంతం బానిసత్వ దుర్గతి ఎందుకు పట్టింది? పరాక్రమం ఉండీ విదేశీ దురాక్రమణదారుల చేతుల్లో ఎందువల్ల ఘోర పరాజయాల, పరాభవాల పాలయింది? శక్తి సామర్థ్యాలు ఉండీ దీక్ష దక్షతలేక ఎన్ని స్వర్ణావకాశాలు జారవిడుచుకుంది? తనకు జరిగిన మోసాలు గ్రహించి నిజానిజాలు గుర్తెరిగి చిరకాల దౌర్బల్యాలను సరిచేసుకోలేకుండా మనజాతిని కమ్మిన మాయతెరలేమిటి? మొగలుల పతనానంతర మరాఠా ప్రాభవం మొదలుకుని విదేశీ వర్తకులకు దేశం వశమయ్యే దాకా నూరేళ్ల భారత చరిత్ర సింహావలోకన... ఇదీ చరిత్ర మీరు మెచ్చిన 'ఏది చరిత్ర' గ్రంథానికి ఇది తరువాయి.