IDI NA SPANDANA KAVITWAM by N.RAVITEJA Telugu book cover

IDI NA SPANDANA KAVITWAM

by N.RAVITEJA

₹59
In stock · 25 available
PublisherN.RAVITEJA
LanguageTelugu
1. నింగికెగసిన మహాస్వప్పం అసాధారణ వ్యక్తిగా పుడమిని చేరి కలము పట్టి మహా స్వప్నునిగా అవతరించి నవయుగపు కమానుగా మారి నవశకానికే నాంది పలికి నిజాయితీని ఆయుధంగా ధరించి సమాజమున స్వర్ణధూళిని దులిపి దిగంబరతత్వంను మనసుకు జోడించి దిగంబర కవిగా ప్రజలను పలకరించి అగ్ని శిఖలను రాజేసి, మంచు జడులను కురింపించి కడవరకు ఒంటరిగా జీవించి నేడు నింగికెగశావ ఓ .. మహాస్వప్న సంధ్యా సమయమున రవికి విశ్రాంతి లాగా ఈ మరణం మీకు సంక్రమించగా తెల్లతెల్లవారే సమయమున చీకట్లను పెకలించి ఉదయించే భానుడివై నీవు మళ్లీ పుట్టాలి మాపై మీ సాహిత్యపు తేజస్సును కురిపించాలి.