IKA VIJAYAM MEE GUPPITLO by NALLA SAILAJA Telugu book cover

IKA VIJAYAM MEE GUPPITLO

by NALLA SAILAJA

₹130
In stock · 125 available
PublisherNALLA SAILAJA
LanguageTelugu
మనిషి మస్తిష్కంలో ఉండే శక్తిని ఇంతవరకు పూర్తిగా వినియోగించడం జరగనే లేదు. ఆ శక్తి వాస్తవానికి అంతులేనిది. ఒక మనిషి తన జీవితకాలంలో వినియోగించే మెదడు తాలూకు సామర్థ్యం కేవలం ఒకటి లేదా రెండు శాతం మాత్రమే. మిగిలినదంతా అలా వృధాగా నిల్వ చేయబడుతుంది. ఒక వేళ మనిషి తన ప్రయత్నం మీద దానిని కనీసం పాతిక వంతు వినియోగించినా ఎన్నో అద్భుతాలను సృష్టించగలడు. గొంగళి పురుగు అందమైన సీతాకోక చిలుకగా మారాలంటే నిశ్శబ్ధంలోకి వెళ్ళాల్సిందే. ఈ పుస్తకం మిమ్మల్ని అలాంటి స్థితికి తీసుకెళ్తుంది. ఒక అద్భుతమైన శక్తిగా మారుస్తుంది. ఈ పుస్తకంలో అతీత శక్తులేవీ లేవు. ఉండేవల్లా కేవలం అక్షరాలే. ఆ అక్షరాయుధాలే మీలోని నిగూఢమైన శక్తి సామర్థ్యాలను వెలికితీసి మీరంటే ఏమిటో ప్రపంచానికి వెల్లడి చేస్తాయి. “మీ జీవితానికి మీరే చక్రవర్తి” పుస్తకం ద్వారా వ్యక్తిత్వ వికాస గ్రంథ చరిత్రలో సంచలనం సృష్టించిన రచయిత్రి కలం నుంచి మరో అద్భుత ఆవిష్కరణ. ఇక విజయం మీ గుప్పిట్లో....