
INCREDIBLE GODDESS - 150.00
₹150
In stock · 365 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400781
INCREDIBLE GODESS ఇన్క్రెడిబుల్ గాడెస్ నవలలో రచయిత దాపరికం లేకుండా, మొగమాటానికి పోకుండా హరిజనులు జీవన సమస్యకంతా కీలకప్రాయమైన మూల కారణమైన లోపం ఎక్కడుందో చెప్పేశాడు. మనిషికి ఇతరులపట్ల జరిగే అపకారం కన్నా, తనవల్ల తనకే జరిగే అపకారం ఆత్మహత్యా సదృశమైనదని నిరూపించాడు. గుండెల్ని పిండిచేసే సానుభూతిలో నుంచీ వెలువడిన ఒక కరుణామయమైన ఆక్రందన ఈ నవల. - మధురాంతకం రాజారాం దళిత పోరాటం వివిధ ప్రాంతాలలో, వివిధ రూపాలలో సాగి, ఎన్నో దశలను దాటింది. నేడు దళితుడు తన సంకెళ్ళకు అడ్డుకోవడం లేదని నిస్సంకోచంగా అంగీకరిస్తున్నాను. అయితే ఇది ఒక మజిలీ మాత్రమేననీ, ఆ మజిలీ నుండి దళితుడు వర్గపోరాటం వైపు సాగుతాడని బలంగా నమ్ముతున్నాను.