INFECTIONS by DR.K.UMADEVI Telugu book cover

INFECTIONS

by DR.K.UMADEVI

₹140
In stock · 189 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఈ పుస్తకంలో “ఇన్‌ఫెక్షన్స్” గురించి, వాటితోపాటు పలురకాల అంటువ్యాధులు, వాటి లక్షణాలు గూర్చి, వివిధ రకాల నివారణ చర్యలను వివరించారు. ముఖ్యంగా ప్రపంచ మానవాళిని వణికించిన “కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్” అనే అంశంతో పాటు, “చికెన్‌పాక్స్” అని అందరికీ గానీ, వాటర్‌పాక్స్, మంకీపాక్స్ గురించి అనేక విషయాలను ఇందులో పొందుపరిచారు. అలాగే కాలరా, ప్లేగు, టీ.బీ., జ్వరాలు లాంటివి కాకుండా “స్వైన్ ఫ్లూ ఇన్‌ఫెక్షన్”, “మలేరియా”, “డెంగ్యూ” మొదలైన వ్యాధుల గురించి కూడా చక్కగా వివరించారు. ప్రజలకు అవగాహన కలిగించేలా వీటి లక్షణాలను, నివారణ మార్గాలను ఈ పుస్తకంలో అనేక విధాలుగా సమగ్రంగా రూపొందించారు. అటు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, విద్యార్థులు మాత్రమే కాకుండా సామాన్య పాఠకులకు కూడా ఈ పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. డా. కె. ఉమాదేవిగారు సేకరించిన సమాచారాన్ని సరళమైన రీతిలో అందించారు.