
INTA BAYATA HIMSA
₹150
In stock · 9 available
PublisherMALUPU BOOKS
LanguageTelugu
ISBN9789385076268
తెల్లవాడు మనకు వదిలి వెళ్లిన వాటిల్లో ముఖ్యమైనవి రెండు, ఒకటి భాష రెండు న్యాయవ్యవస్థ. రెంటికీ గొప్పలంకె. సామాన్యుడికి సంబంధం లేని భాషలో పరిపాలన, ముఖ్యంగా న్యాయవ్యవస్థ మనకు ఎంతవరకు ఉపయోగకరం అనేది చర్చనీయాంశం. అయితే వ్యవస్థ మారేవరకు న్యాయపరిపాలనా సంబంధమైన విషయాలు తెలుగులో, అందులో సరళమైన తెలుగులో చెప్పడం ప్రజలకు ఉపయోగపడే విషయం. విషయం క్షుణ్ణంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడానికి చాలా ప్రజ్ఞ కావాలి. ఈ రెండు విషయాల్లోనూ మిత్రులు శ్రీధర్ గారికి సమఉజ్జీలు చాలా తక్కువ. వారి ప్రయత్నాన్ని అభినందిస్తూ వారీ ప్రక్రియ మరింత ఘనంగా కొనసాగించాలని కోరుతూ వారిని చూసి మరికొంతమంది ఉత్తేజితులౌతారని ఆశిస్తూ...