
IQBAL KAVITHALU
₹25
In stock · 25 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఇఖ్బాల్ కవితలు ఆఫ్తాబె-తాజా పైదా వతనె-గేతీసె హువా ఆస్మాఁ! డూబెహువే తారోఁ కా మాతమ్ కబ్క్ నవోషస్సు పుడమి పురిటి నుంచి పుట్టింది. ఆకసమా! కృంగిన తారల కోసం ఎంతకాలం ఏడ్పు! (సమస్తానికి ఆధారం భూమియే. ఉషస్సులు సైతం భూమినుండే ఉబుకు తున్నాయంటాడు. ఆకాశం భూమి సృష్టిస్తున్న అందాలుచూచింది. తనకేముంది - మలిగే తారలేనని ఏడుస్తుంది).