IVI NIJAALU KAAVA by DUBAGUNTA RAMAKRISHNA Telugu book cover

IVI NIJAALU KAAVA

by DUBAGUNTA RAMAKRISHNA

₹40
In stock · 32 available
PublisherDUBAGUNTA RAMAKRISHNA
LanguageTelugu
1. నా భావం వీణాపాణీ పలుకగలేవా పదము లీయవా! కవితకు ప్రాణం పోయగ లేవా! తెలివి తక్కువ మూర్ఖుడ నేను తెలియక కలాన్ని చేపట్టాను పదములు రాక వ్రాయగలేక నిన్నే నమ్మి కొలిచితి తల్లీ ॥ పరువు తీతువో పలుకులిత్తువో వ్రాయమందువో వద్దందువో నీమాట ఏదో సెలవివ్వగరావా । ఆశయుంచితి ఆలపించితి ఆశ్రయించితి ఆరాధించితి మదిలో భావనము లీయగలేవా రాగం శృతిలో పలుకగ రావా కలం కదలగా కరుణ జూపవా జనం మెచ్చగా ఆహ్లాదింపగా పరవశాన నిన్ను కీర్తింపగా నా భావాలలో తేలియాడ రావా!