JABILI INTLO KUNDELU by G.V.L.NARASIMHARAO Telugu book cover

JABILI INTLO KUNDELU

by G.V.L.NARASIMHARAO

₹80
In stock · 10 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9788197696176
JABILI INTLO KUNDELU (Children's Stories) by G.V.L. Narasimha Rao “జాబిలి ఇంట్లో కుందేలు" బాలల కథల పుస్తకాన్ని ప్రసిద్ధ రచయిత జి.వి.ఎల్. నరసింహారావుగారు రాశారు. ఈ పుస్తకంలోని కథలు పిల్లలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూనే జీవితానికి అవసరమైన విలువలను, నైతికతను, క్రమశిక్షణను తెలియజేస్తాయి. పంచతంత్రం కథల్లోలా ఈ కథలు పిల్లలను ఊహాప్రపంచంలోకి విహరింపచేస్తూనే సమాజంలో బ్రతకడానికి కావలసిన నేర్పు, చాకచక్యాన్ని నేర్పిస్తాయి. హాయిగా చదివిస్తూనే 'తెలుగు పలుకుబడి' పట్టుబడేలా రాసినవి ఈ కథలు. చిన్న చిన్న మాటలతో పెద్ద పెద్ద భావాలను చెప్పే కథలివి. 'కృషితో నాస్తి దుర్భిక్షం' - ఈ సూక్తి ఈ కథల్లో అంతర్లీనంగా చెబుతాడు రచయిత. ఈ కథలన్ని పిల్లలనే కాక పెద్దలనూ అలరిస్తాయి. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISBN 978-81-97696-17-6