
JALA SADHANA SAMARAM
₹300
In stock · 7 available
PublisherDUSARLA SATYANARAYANA
LanguageTelugu
గాంధీ మహాత్మా! నువ్వేమో సొతంత్రం తెచ్చినవ్. మా హైదరాబాద్ రాజ్యాన్ని అండ్ల కలిపిండ్రు. మల్ల మా తెలంగాణను తీస్కపోయి ఇండ్ల కలిపిండ్రు. మా తల్లి గోదారి, తల్లి కృష్ణమ్మలను మాకు కాకుంట చేసిండ్రు. మా సావుబతుకులు పట్టించుకునెటోడు లేడు. అయ్యా మహాత్మా! నువ్వు తెచ్చిన సొతంత్రం మాకేమిచ్చింది. తాగే నీళ్లల్ల ఇంత విషమిచ్చింది.