
JAMEELYA - 40
₹40
In stock · 59 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
చింగీజ్ ఐత్మాతొవ్ “జమీల్యా ఇది ప్రేమ కథ. శక్తీ, సౌందర్యమూ, ప్రేమ, ధైర్యమూ, సాహసమూ గురించిన కథ. కలకాలం నుండీ పాతుకుపోయిన దురభిప్రాయాలను అధిగమించి, అజ్ఞాత నూతన జీవితాన్ని అందుకోడానికి ముందడుగు వేసే ప్రేమ గురించిన కథ. జమీల్యా చక్కని పడుచు, దనియార్ యువకుడు. వీళ్ల ప్రేమకథను చిత్రకారుడు కాబోయే ఒక కుర్రావాని నోటి నుండి వింటాం. ఉత్తేజకరమైన వాళ్ల ప్రేమను చూసి ఆ కుర్రవాడు యిలా అంటాడు : ".... నేను విభ్రాంతి చెందిపోయాను.... వీళ్లు అపూర్వానందంలో ఓలలాడుతూన్న కొత్త వ్యక్తులు.... వీళ్లని అచ్చంగా ఇలా వున్నట్టే చిత్రిస్తాను - ఆనందంలో మునిగి వున్నట్టే!” అ పబ్లిషింగ్ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ - 520 004.